Thu Mar 19 2026 15:01:54 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుకు అంతా తెలిసీ….?
నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా చంద్రబాబు మొండిగా తిరుపతి ఎయిర్ పోర్టులో బైఠాయించడమేందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని [more]
నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా చంద్రబాబు మొండిగా తిరుపతి ఎయిర్ పోర్టులో బైఠాయించడమేందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని [more]

నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా చంద్రబాబు మొండిగా తిరుపతి ఎయిర్ పోర్టులో బైఠాయించడమేందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని చంద్రబాబుకు తెలియదా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులే లేకపోవడంతో చంద్రబాబు రోజుకో డ్రామాకు దిగుతున్నారని అంబటి రాంబాబు ఫైరయ్యారు. ఎన్నికల కమిషన్ వద్ద అనుమతి తీసుకోకుండా తిరుపతి ఎలా వెళ్లారని ఆయన ప్రశ్నించారు.
Next Story