Thu Mar 19 2026 16:41:15 GMT+0530 (India Standard Time)
జగన్ కు శత్రువులు ఎవరూ లేరు
జగన్ కు ఎవరూ శత్రువులు లేరని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ముఖేష్ అంబానీతో జగన్ భేటీ అయితే తప్పేంటి అని అంబటి ప్రశ్నించారు. పెట్టుబడులు [more]
జగన్ కు ఎవరూ శత్రువులు లేరని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ముఖేష్ అంబానీతో జగన్ భేటీ అయితే తప్పేంటి అని అంబటి ప్రశ్నించారు. పెట్టుబడులు [more]

జగన్ కు ఎవరూ శత్రువులు లేరని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ముఖేష్ అంబానీతో జగన్ భేటీ అయితే తప్పేంటి అని అంబటి ప్రశ్నించారు. పెట్టుబడులు పెట్టడం కోసమే అంబానీ జగన్ ను కలుసుకున్నారన్నారు. ఏపీలో పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతున్నాయని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పెట్టుబడులు పెట్టి ఎంపీ సీటు కోరితే తప్పేమిటి అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అంబటి రాంబాబు అన్నారు. జగన్, అంబానీల భేటీపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆయన అన్నారు.
Next Story