Tue Apr 30 2024 06:20:34 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతి ఓ అద్భుత సమాధి...!!
నిజమే చంద్రబాబు నాయుడు ఆంధ్రుల రాజధానిలో ఓ అద్భుతమైన సమాధి కడుతున్నారు..... ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా షాజహాన్ కట్టిన పాలరాతి సమాధిని మించిన గొప్ప సమాధి ఆంధ్రుల కోసం బాబు గారు కడుతున్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా కట్టే అసెంబ్లీ తాజ్ మహల్ ని మించిన కట్టడంగా., అంతకు మించిన స్మారకంగా నిలిచి పోతుందని చెప్పుకొచ్చారు. ఫార్ములా వన్ బోట్ పోటీల ప్రారంభం సందర్భంగా చంద్రబాబు చేసిన అసందర్భ వ్యాఖ్యలు అందరికి నవ్వు తెప్పించాయి. కొత్త రాజధాని అమరావతిని తాజ్ మహల్ తో పోల్చడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నా
Next Story