Sat Mar 21 2026 20:53:28 GMT+0530 (India Standard Time)
గల్లా కుటుంబానికి హైకోర్టులో ఊరట
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా కంపెనీకి హైకోర్టులో ఊరల లభించింది. పరిశ్రమను మూసివేయాలన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. [more]
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా కంపెనీకి హైకోర్టులో ఊరల లభించింది. పరిశ్రమను మూసివేయాలన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. [more]

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా కంపెనీకి హైకోర్టులో ఊరల లభించింది. పరిశ్రమను మూసివేయాలన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. జూన్ 17వ తేదీ లోపు పీసీబీ ఆదేశాలను అమలు చేయాలని అమరరాజా కంపెనీని కూడా హైకోర్టు ఆదేశించింది. వెంటనే అమరరాజా కంపెనీకి విద్యుత్తును పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశిచింది. దీనిపై తమకు సమగ్ర నివేదికను అందజేయాలని పీసీబీని హైకోర్టు కోరింది. జూన్ 28వ తేదీకి ఈ కేసు విచారణను వాయిదా వేసింది.
Next Story