Sat Dec 06 2025 15:43:06 GMT+0000 (Coordinated Universal Time)
బాబు అసలు కలవరం అదే
రఘురామ కృష్ణంరాజుతో తాను చేసిన కుట్రలు ఎక్కడ బయటపడతాయోయనని చంద్రబాబు కలవర పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఎల్లో మీడియా కూడా అదే భయంలో [more]
రఘురామ కృష్ణంరాజుతో తాను చేసిన కుట్రలు ఎక్కడ బయటపడతాయోయనని చంద్రబాబు కలవర పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఎల్లో మీడియా కూడా అదే భయంలో [more]

రఘురామ కృష్ణంరాజుతో తాను చేసిన కుట్రలు ఎక్కడ బయటపడతాయోయనని చంద్రబాబు కలవర పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఎల్లో మీడియా కూడా అదే భయంలో ఉందన్నారు. అందుకే రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ పై అనవసర రాద్ధాంతం చేస్తుందని అంబటి రాంబాబు కోరారు. ఆయన ఏవిధంగా రాజద్రోహానికి పాల్పడ్డారో సీఐడీ కోర్టుముందు ఉంచిందని అంబటి రాంబాబు చెప్పారు. రఘురామకృష్ణంరాజు లాంటి చీడపురుగుు వెనకేసుకొస్తున్న చంద్రబాబును ఏమనాలో అర్థం కావడం లేదని అంబటి రాంబాబు అన్నారు. ఇన్నాళ్లు వెనకుండి కథనడిపిస్తుంది చంద్రబాబేనని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు
Next Story