Thu Mar 19 2026 14:59:57 GMT+0530 (India Standard Time)
కరెన్సీ అందకే క్వారంటైన్ కు వెళ్లారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు చేశారు. కరెన్సీ అందకే ఆయన క్వారంటైన్ కు వెళ్లినట్లుందని అంబటి రాంబాబు ఎద్దేేవా [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు చేశారు. కరెన్సీ అందకే ఆయన క్వారంటైన్ కు వెళ్లినట్లుందని అంబటి రాంబాబు ఎద్దేేవా [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు చేశారు. కరెన్సీ అందకే ఆయన క్వారంటైన్ కు వెళ్లినట్లుందని అంబటి రాంబాబు ఎద్దేేవా చేశారు. చంద్రబాబు నాయుడుపై జరిగిన రాళ్ల దాడి అతి పెద్ద డ్రామా అని చెప్పారు. పబ్లిసిిటీ కోసమే చంద్రబాబు రాళ్లదాడి డ్రామా ఆడారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శమని అంబటి రాంబాబు అన్నారు. పవన్ కల్యాణ్ జేపీ నడ్డాతో కలసి ప్రచారంలో పాల్గొనకపోవడం వెనక కరోనా కు భయపడా? కరెన్సీ అందకనా? అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
Next Story