Tue Mar 31 2026 09:21:59 GMT+0530 (India Standard Time)
నేనున్నా భయపడొద్దు
ఊర్లలో మినరల్ వాటర్ ఉందో లేదో తెలియదు కాని బెల్టు దుకాణాలు మాత్రం బడిదగ్గర, గుడిదగ్గర ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్. అందుకే [more]
ఊర్లలో మినరల్ వాటర్ ఉందో లేదో తెలియదు కాని బెల్టు దుకాణాలు మాత్రం బడిదగ్గర, గుడిదగ్గర ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్. అందుకే [more]

ఊర్లలో మినరల్ వాటర్ ఉందో లేదో తెలియదు కాని బెల్టు దుకాణాలు మాత్రం బడిదగ్గర, గుడిదగ్గర ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్. అందుకే గాంధీ జయంతి సాక్షిగా బెల్టు దుకాణాలను రద్దుచేశామన్నారు. బెల్టు షాపులు ఉండకూడదనే ప్రైవేటు మద్యం దుకాణాలను తొలగించి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపే విధంగా చర్యలు తీసుకున్నామని జగన్ వివరించారు. 20 శాతం దుకాణాలను ఇప్పటికే తొలగించామని చెప్పారు. మందు దుకాణాల వద్ద అక్కడే మద్యం కొనుగోలు చేసి ఆ పక్కనే తాగుతుంటే ఆ రహదారి నుంచి మహిళలు వెల్లడానికి ఇబ్బంది పడొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
Next Story