Mon Mar 16 2026 08:28:08 GMT+0530 (India Standard Time)
అల్లోలకు మళ్లీ దక్కిన పదవి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ శాసనసభ్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి రెండోసారి మంత్రి పదవి దక్కింది. రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా, నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఆయన విజయం సాధించారు. [more]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ శాసనసభ్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి రెండోసారి మంత్రి పదవి దక్కింది. రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా, నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఆయన విజయం సాధించారు. [more]

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ శాసనసభ్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి రెండోసారి మంత్రి పదవి దక్కింది. రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా, నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఆయన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బీఎస్పీ టిక్కెట్ పై గెలిచిన ఆయన అనంతరం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరగా మంత్రి పదవి దక్కింది. నిబద్ధతగా పనిచేస్తారనే పేరున్న ఆయనకు మరోసారి మంత్రి పదవి కేటాయించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపారు. ఆయనకు వైద్య, ఆరోగ్య శాఖ కేటాయించే అవకాశం ఉంది.
Next Story