Sun Mar 15 2026 06:08:17 GMT+0530 (India Standard Time)
లోకేష్ పై ఆర్కే ఆధిక్యం..!
రెండు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ వెనుకంజలో ఉన్నారు. ఆయనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి వెయ్యి ఓట్ల [more]
రెండు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ వెనుకంజలో ఉన్నారు. ఆయనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి వెయ్యి ఓట్ల [more]

రెండు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ వెనుకంజలో ఉన్నారు. ఆయనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి వెయ్యి ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. భీమవరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ ఆధిక్యంలో ఉంగా తెలుగుదేశం రెండు స్థానంలో ఉంది.
Next Story