Tue Jan 20 2026 17:06:38 GMT+0000 (Coordinated Universal Time)
రాంకీ గ్రూపులో నాకు షేర్లు లేవు
తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను ఒక్క రూపాయి అవినీతికి కూడా తన రాజకీయ జీవితంలో [more]
తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను ఒక్క రూపాయి అవినీతికి కూడా తన రాజకీయ జీవితంలో [more]

తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను ఒక్క రూపాయి అవినీతికి కూడా తన రాజకీయ జీవితంలో పాల్పడలేదని తెలిపారు. తాను 2006లో రాంకీ సంస్థలో ఉద్యోగం చేశానని, తనకు రాంకీ సంస్థలో ఎటుంటి షేర్లు లేవని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. కంపెనీ షేర్లు అంటే ఏమిటో? మూలథనం అంటే ఏమిటో టీడీపీ నేతలు తెలుసుకోవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. దుగ్గిరాలలో ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించాలని ఆయన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.
Next Story