Sun Mar 22 2026 16:52:58 GMT+0530 (India Standard Time)
పోటీపై క్లారిటీ ఇచ్చిస ఆర్కే

నియోజకవర్గం మారనున్నట్లు వస్తున్న వార్తలను మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొట్టి పారేశారు. తాను వచ్చే ఎన్నికల్లో మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే, తనకు బెదిరింపులు వస్తున్నాయని, తన భద్రత పెంచాలని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు ఆయన డీజీపీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీని పెంచి టూ ప్లస్ టూ గన్ మెన్లను కేటాయించాలని ఆయన కోరారు.
Next Story

