Thu Mar 19 2026 22:43:33 GMT+0530 (India Standard Time)
ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్
ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఏపీకి రెమిడిసివర్ ఇంజక్షన్లు కూడా వచ్చాయని, కొరత [more]
ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఏపీకి రెమిడిసివర్ ఇంజక్షన్లు కూడా వచ్చాయని, కొరత [more]

ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఏపీకి రెమిడిసివర్ ఇంజక్షన్లు కూడా వచ్చాయని, కొరత లేదని చెప్పారు. ప్రతి కోవిడ్ సెంటర్ లో అన్ని వసతులు ఉండేలా ఏర్పాట్లు చేస్తామని ఆళ్ల నాని తెలిపారు. కరోనా బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తామని ఆళ్ల నాని తెలిపారు. ఎవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆళ్లనాని తెలిపారు. ఆక్సిజన్ వృదా చేయవద్దని ఆళ్ల నాని కోరారు.
Next Story