Fri Mar 20 2026 02:13:43 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మంత్రి ఆళ్లనాని సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాధి ప్రబలడం వెనక కుట్ర ఉందన్న [more]
పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాధి ప్రబలడం వెనక కుట్ర ఉందన్న [more]

పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాధి ప్రబలడం వెనక కుట్ర ఉందన్న అనుమానం కలుగుతుందని మంత్రి ఆళ్లనాని అన్నారు. దేవుడి విగ్రహాలు, ఆలయాలతో ఆడుకుంటున్న వారు ఇప్పుడు తమ రాజకీయాల్లోకి ప్రజలను లాగుతున్నారని ఆళ్లనాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు కళ్లు తిరిగి పడిపోతుండటంపై ఆళ్ల నాని ఈ వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా విపక్షాలే ఈ కుట్ర పన్నాయని అన్నట్లు గా ఆళ్ల నాని వ్యాఖ్యలు ఉన్నాయి.
Next Story