Fri Mar 20 2026 00:09:18 GMT+0530 (India Standard Time)
చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం… నియంత్రించగలమే నమ్మకంతో ఉన్నాం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. 104 సేవలను మరింత విస్తృతం చేయడం ద్వారా మరింత వేగంగా సేవలను అందించాలని నిర్ణయించినట్లు వైద్య [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. 104 సేవలను మరింత విస్తృతం చేయడం ద్వారా మరింత వేగంగా సేవలను అందించాలని నిర్ణయించినట్లు వైద్య [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. 104 సేవలను మరింత విస్తృతం చేయడం ద్వారా మరింత వేగంగా సేవలను అందించాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కాల్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చిన 3 గంటల్లోగా ఆసుపత్రుల్లో బెడ్ అందించేలా ఏర్పాటు చేస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని ఆళ్ల నాని చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుందని, విపక్షాలు విమర్శలు మానుకుని నిర్దిష్టమైన సూచనలు చేయాలని ఆళ్ల నాని కోరారు.
Next Story