Fri Dec 05 2025 17:48:09 GMT+0000 (Coordinated Universal Time)
సంక్షోభంలోనూ రాజకీయాలా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మెరుగైన వైద్య సేవలందించేందుకు అన్ని రకాలుగా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మెరుగైన వైద్య సేవలందించేందుకు అన్ని రకాలుగా [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మెరుగైన వైద్య సేవలందించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కరోనా బాధితుల కోసం 37 వేల పడకలను పెంచినట్లు ఆళ్ల నాని తెలిపారు. ఆక్సిజన్ కొరత ఏమీ లేదని, వదంతులు నమ్మవద్దని ఆళ్ల నాని ప్రజలకు సూచించారు. అవసరాన్ని బట్టి ఆక్సిజన్ ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. సంక్షోభ సమయంలోనూ చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆళ్ల నాని అన్నారు.
Next Story