Fri Mar 20 2026 00:08:48 GMT+0530 (India Standard Time)
అన్నీ ఉన్నాయి… ఆందోళన వద్దు
అన్ని ఆసుపత్రులను మానిటర్ చేస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కరోనా వచ్చిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 104కు [more]
అన్ని ఆసుపత్రులను మానిటర్ చేస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కరోనా వచ్చిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 104కు [more]

అన్ని ఆసుపత్రులను మానిటర్ చేస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కరోనా వచ్చిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 104కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఆళ్లనాని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆళ్ల నాని చెప్పారు. ప్రజల క్షేమం కోసమే నైట్ కర్ఫ్యూ విధించామని ఆళ్ల నాని చెప్పారు. ప్రజలు ఎవరూ భయభ్రాంతులకు గురికావద్దని ఆయన కోరారు.
Next Story