Wed Mar 18 2026 11:00:19 GMT+0530 (India Standard Time)
కోర్టుకు.. రేవంత్.. గాలి జనార్థన్ రెడ్డిలు
ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులు అన్నీ కోర్టులు విచారణను వేగవంతం చేశాయి. జగన్ ఆస్తుల కేసు విచారణ కూడా ఇవాళ సీబీఐ కోర్టు చేపట్టింది. అన్ని కేసులను [more]
ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులు అన్నీ కోర్టులు విచారణను వేగవంతం చేశాయి. జగన్ ఆస్తుల కేసు విచారణ కూడా ఇవాళ సీబీఐ కోర్టు చేపట్టింది. అన్ని కేసులను [more]

ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులు అన్నీ కోర్టులు విచారణను వేగవంతం చేశాయి. జగన్ ఆస్తుల కేసు విచారణ కూడా ఇవాళ సీబీఐ కోర్టు చేపట్టింది. అన్ని కేసులను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉన్నా ఎంపీ రేవంత్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు.. దీంతోపాటుగా ఎలక్షన్ సంబంధించిన కేసులతో సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.. దీంతోపాటుగా గాలి జనార్దన్ రెడ్డి కూడా కోర్టుకు హాజరై తన వాదనను వినిపించారు.
Next Story