Sun Mar 15 2026 15:40:49 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : విభజన హామీల అమలుకు అఖిలపక్షం
విభజన హామీల అమలు కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన అఖిలపక్ష ఏర్పాటుచేయనున్నారు. [more]
విభజన హామీల అమలు కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన అఖిలపక్ష ఏర్పాటుచేయనున్నారు. [more]

విభజన హామీల అమలు కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన అఖిలపక్ష ఏర్పాటుచేయనున్నారు. అయితే, అఖిలపక్షానికి ఏయే పార్టీలు హాజరవుతాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చివరి పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్రంపై పోరాటాన్ని కొనసాగించాలని భావిస్తున్న చంద్రబాబు… సమావేశాల చివరి రోజు ఢిల్లీలో ఒకరోజు దీక్ష చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Next Story