Sun Mar 15 2026 14:04:30 GMT+0530 (India Standard Time)
zptc counting : రేపు జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కోసం?
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. [more]

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అదే రోజు ఫలితాలు విడుదల కానున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లు కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ ను తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్టటికే కౌంటింగ్ ఏజెంట్లు వాటిని అధికారులకు సమర్పించారు. శాంతి భద్రతల సమస్య ఉన్న ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు వెల్లడించారు.
Next Story