Sun Mar 15 2026 10:11:08 GMT+0530 (India Standard Time)
ఎర్రగడ్డకు క్యూ కట్టిన మందుబాబులు
ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో మద్యం కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో దానిని నివారించడానికి రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ అమలు చేయడంతో అన్నీ వైన్ [more]
ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో మద్యం కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో దానిని నివారించడానికి రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ అమలు చేయడంతో అన్నీ వైన్ [more]

ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో మద్యం కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో దానిని నివారించడానికి రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ అమలు చేయడంతో అన్నీ వైన్ షాపులను మూసి వేశారు. అందులో భాగంగానే వైన్ షాప్ లను కూడా మూసివేశారు. దీంతో కొందరు మద్యం లేక పోవడంతో పిచ్చి గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఆత్మహత్య యత్నం చేసుకుంటున్నారు. మందుబాబులకు మందు దొరకకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనై వింత వింతగా ప్రవర్తిస్తుంటారు.దీంతో ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువవుతోంది. దాదాపుగా ఈ రెండు రోజుల్లో ఓపీకి వందకు పైగా బాధితులు నమోదయ్యారు.
Next Story