Thu Mar 19 2026 10:58:51 GMT+0530 (India Standard Time)
మరో టీడీపీ నేతపై కేసు నమోదు
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై కేసు నమోదయింది. ఎన్ఆర్ఐ అకాడమి వైఎస్ ఛైర్మన్ నిమ్మగడ్డ ఉపేంద్రనాధ్ ను బెదిరించారన్న కేసులో ఆయనపై కేసు నమోదయింది. [more]
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై కేసు నమోదయింది. ఎన్ఆర్ఐ అకాడమి వైఎస్ ఛైర్మన్ నిమ్మగడ్డ ఉపేంద్రనాధ్ ను బెదిరించారన్న కేసులో ఆయనపై కేసు నమోదయింది. [more]

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై కేసు నమోదయింది. ఎన్ఆర్ఐ అకాడమి వైఎస్ ఛైర్మన్ నిమ్మగడ్డ ఉపేంద్రనాధ్ ను బెదిరించారన్న కేసులో ఆయనపై కేసు నమోదయింది. ఉపేంద్రనాధ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనను అకారణంగా బెదిరించారని, తనకు ఆయననుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై కేసు నమోదు చేశారు.
Next Story