Mon Dec 08 2025 09:57:41 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో బీజేపీ నేత రాజీనామా…?
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజమంద్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. ఆ మేరకు అమిత్ షాకు ఆయన స్వయంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజమంద్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. ఆ మేరకు అమిత్ షాకు ఆయన స్వయంగా [more]

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజమంద్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. ఆ మేరకు అమిత్ షాకు ఆయన స్వయంగా లేఖ రాశారు. ఆకుల సత్యనారాయణ కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో ఆకుల సత్యనారాయణ పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలు గత కొంతకాలంగా ఉన్నాయి. ఆయన భార్య ఇప్పటికే జనసేనలో కీలకంగా ఉన్నారు. అందరి అంచనాలను నిజం చేస్తూ ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే జనసేనలో చేరతారని తెలుస్తోంది.
- Tags
- akula satyanarayana
- amith shah
- andhrapradesh
- bharathiya janatha party
- janasena party
- rajahmundry urban constiuency
- ఠమితౠషా
- à°à°à±à°² సతà±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- à°°à°¾à°à°®à°à°¡à±à°°à°¿ à° à°°à±à°¬à°¨à± నియà±à°à°à°µà°°à±à°à°
Next Story

