Sun Mar 15 2026 23:25:57 GMT+0530 (India Standard Time)
ప్రపంచంలో దేశ ప్రతిష్టను దిగజార్చారు
కరోనా ను కట్టడి చేయడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ప్రపంచ దేశాల ఎదుట భారత్ [more]
కరోనా ను కట్టడి చేయడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ప్రపంచ దేశాల ఎదుట భారత్ [more]

కరోనా ను కట్టడి చేయడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ప్రపంచ దేశాల ఎదుట భారత్ తలదించుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కోవిడ్ మరణాలపై అంతర్జాతీయ పత్రికల్లో కూడా వార్తలు రావడం సిగ్గుచేటని అన్నారు. దేశ ప్రతిష్టను దిగజార్చిన వారు తమ తప్పును ఇప్పుడైనా తెలుసుకోవాలని అఖిలేష్ యాదవ్ కోరారు.
Next Story