Fri Dec 05 2025 15:22:58 GMT+0000 (Coordinated Universal Time)
అఖిలప్రియ గన్ మెన్లను వెనక్కు పంపారే….!!!
మంత్రి అఖిలప్రియ తన గన్ మెన్లను వెనక్కు పంపి ప్రభుత్వ అధికారులపై తన నిరసనను వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డలోని తన అనుచరుల ఇళ్లలో పోలీసుల సోదాలను అఖిలప్రియ [more]
మంత్రి అఖిలప్రియ తన గన్ మెన్లను వెనక్కు పంపి ప్రభుత్వ అధికారులపై తన నిరసనను వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డలోని తన అనుచరుల ఇళ్లలో పోలీసుల సోదాలను అఖిలప్రియ [more]

మంత్రి అఖిలప్రియ తన గన్ మెన్లను వెనక్కు పంపి ప్రభుత్వ అధికారులపై తన నిరసనను వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డలోని తన అనుచరుల ఇళ్లలో పోలీసుల సోదాలను అఖిలప్రియ సీరియస్ గా తీసుకున్నారు. దీంతో అర్థరాత్రి తన గన్ మెన్లను అఖిలప్రియ వెనక్కు పంపారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకే తాము తనిఖీలు చేస్తున్నామని చెప్పడంతో మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనను టార్గెట్ గా చేసుకుంటున్నారని భావించిన అఖిలప్రియ అధిష్టానానికి తన నిరసనను తెలియజేయడానికి గన్ మెన్లను వెనక్కు పంపారని తెలుస్తోంది. దీనిపై పార్టీ పెద్దలు అఖిలప్రియతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
- Tags
- akhilapriya
- allagadda
- andhrapradesh
- kurnool district
- minister
- police
- searches
- à° à°à°¿à°²à°ªà±à°°à°¿à°¯
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°³à±à°²à°à°¡à±à°¡
- à°à°°à±à°¨à±à°²à± à°à°¿à°²à±à°²à°¾
- తనిà°à±à°²à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- à°ªà±à°²à±à°¸à±à°²à±
- à°®à°à°¤à±à°°à°¿
Next Story

