Mon Mar 23 2026 00:56:39 GMT+0530 (India Standard Time)
అఖిలప్రియ పెళ్లికూతురాయెనే

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం జరిగింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ తో నిశ్చితార్థం జరిగింది. భార్గవ్ మంత్రి నారాయణకు కూడా బంధువు అవుతారు. ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురు కాబోతున్నారు. హైదరాబాద్ లో తన నివాసంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. భూమనాగిరెడ్డి, శోభానాగిరెడ్డి హఠాన్మరణంతో అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. వీరి వివాహం వచ్చే నెలలోనే జరగనున్నట్లు సమాచారం.
Next Story

