Sun Feb 01 2026 19:31:54 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అఖిలప్రియకు బెయిల్ మంజూరు
మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ మంజూరయింది. షరతులతో కూడిన బెయిల్ ను కోర్టుకు మంజూరు చేసింది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ జైలులో ఉన్నారు. ఆమె [more]
మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ మంజూరయింది. షరతులతో కూడిన బెయిల్ ను కోర్టుకు మంజూరు చేసింది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ జైలులో ఉన్నారు. ఆమె [more]

మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ మంజూరయింది. షరతులతో కూడిన బెయిల్ ను కోర్టుకు మంజూరు చేసింది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ జైలులో ఉన్నారు. ఆమె భర్త భార్గవ్ రామ్ ఇప్పటి వరకూ పరారీలోనే ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. భార్గవరామ్ తో అఖిలప్రియ సోదరుడు జగద్ విఖ్యాత్ రెడ్డి సయితం పరారీలోనే ఉన్నారు. వీరిద్దరికీ ముందస్తు బెయిల్ రాలేదు.
Next Story