Sun Mar 15 2026 17:04:31 GMT+0530 (India Standard Time)
వైసీపీ నేతలపై అఖిలప్రియ ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ నేత అఖిలప్రియ వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. నామినేషన్లు వేయకుండా తమ పార్టీ నేతలపై బెదిరింపులు చేస్తున్నారని అఖిలప్రియ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండోదశ [more]
తెలుగుదేశం పార్టీ నేత అఖిలప్రియ వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. నామినేషన్లు వేయకుండా తమ పార్టీ నేతలపై బెదిరింపులు చేస్తున్నారని అఖిలప్రియ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండోదశ [more]

తెలుగుదేశం పార్టీ నేత అఖిలప్రియ వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. నామినేషన్లు వేయకుండా తమ పార్టీ నేతలపై బెదిరింపులు చేస్తున్నారని అఖిలప్రియ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలు విఫలమయై బెదిరింపులకు దిగుతున్నారని అఖిలప్రియ ఆరోపించారు. ఇందుకు తగిన సాక్ష్యాధారాలను కూడా పోలీసులకు అందించామని అఖిలప్రియ చెప్పారు.
Next Story