Sun Mar 15 2026 13:39:27 GMT+0530 (India Standard Time)
ఆళ్లగడ్డ లోనూ పోటీలో టీడీపీ
ఆళ్లగడ్డలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. ఈ నెల 8వ తేదీన జరగబోయే ఎన్నికల్లో టీడీపీ [more]
ఆళ్లగడ్డలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. ఈ నెల 8వ తేదీన జరగబోయే ఎన్నికల్లో టీడీపీ [more]

ఆళ్లగడ్డలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. ఈ నెల 8వ తేదీన జరగబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికలను బహిష్కరించినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే నామినేషన్లు వేసిన వారు బరిలోనే ఉంటారని, కష్టమో, నష్టమో తేల్చుకుంటారని భూమా అఖిలప్రియ తెలిపారు. అభ్యర్థుల తరుపున అఖిలప్రియ ప్రచారం చేస్తున్నారు.
Next Story