Sat Mar 07 2026 07:33:55 GMT+0530 (India Standard Time)
అక్బర్ భాయ్ పై కేసు
ఎంఐఎం నేత, శాసనసభ్యుడు అక్బరుద్దీన్ పై కరీంనగర్ లో కేసు నమోదు చేశారు. ఆయన ఇటీవల కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సభలో చేసిన ప్రసంగం వివాదాస్పదమయింది. [more]
ఎంఐఎం నేత, శాసనసభ్యుడు అక్బరుద్దీన్ పై కరీంనగర్ లో కేసు నమోదు చేశారు. ఆయన ఇటీవల కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సభలో చేసిన ప్రసంగం వివాదాస్పదమయింది. [more]

ఎంఐఎం నేత, శాసనసభ్యుడు అక్బరుద్దీన్ పై కరీంనగర్ లో కేసు నమోదు చేశారు. ఆయన ఇటీవల కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సభలో చేసిన ప్రసంగం వివాదాస్పదమయింది. అయితే తొలుత కరీంనగర్ పోలీసులు అక్బరుద్దీన్ ప్రసంగం ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లేదని తేల్చి చెప్పారు. తాజాగా కొద్దిసేపటి క్రితం అక్బరుద్దీన్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయింది. కోర్టు ఆదేశాల మేరకు అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేశామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు.
Next Story