Sun Mar 22 2026 09:34:52 GMT+0530 (India Standard Time)
kdapa : అక్బర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లి భూ వివాదంలో అక్బర్ తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఎస్ఐ [more]
కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లి భూ వివాదంలో అక్బర్ తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఎస్ఐ [more]

కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లి భూ వివాదంలో అక్బర్ తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఎస్ఐ మీద ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్బర్ భాషా కుటుంబంతో సహా పురుగులు మందు తాగి ఆత్మహత్యకు ప్రయ్నతించడం కలకలం రేపింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story