Sat Jan 31 2026 00:22:44 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం జగన్ ను కలిసిన నత్వానీ ఏమన్నారంటే?
సీఎం జగన్ ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన పరమిళ్ నత్వాని కలిశారు. తనకు రాజ్యసభ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చానని ఆయన తెలిపారు. తాను ఏపీ [more]
సీఎం జగన్ ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన పరమిళ్ నత్వాని కలిశారు. తనకు రాజ్యసభ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చానని ఆయన తెలిపారు. తాను ఏపీ [more]

సీఎం జగన్ ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన పరమిళ్ నత్వాని కలిశారు. తనకు రాజ్యసభ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చానని ఆయన తెలిపారు. తాను ఏపీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రేపు పరిమళ్ నత్వానీ నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రానికి నిధులు తీసుకువస్తానని చెప్పారు.
Next Story