Mon Mar 16 2026 06:29:35 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అజిత్ పవార్ సస్పెన్షన్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అజిత్ పవార్ ను సస్పెండ్ చేశారు. ఆయన ఎన్సీపీ లెజిస్లేటివ్ పార్టీ నేత పదవి నుంచి తప్పించారు. అజిత్ పవార్ ను [more]
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అజిత్ పవార్ ను సస్పెండ్ చేశారు. ఆయన ఎన్సీపీ లెజిస్లేటివ్ పార్టీ నేత పదవి నుంచి తప్పించారు. అజిత్ పవార్ ను [more]

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అజిత్ పవార్ ను సస్పెండ్ చేశారు. ఆయన ఎన్సీపీ లెజిస్లేటివ్ పార్టీ నేత పదవి నుంచి తప్పించారు. అజిత్ పవార్ ను ఎన్సీపీ నుంచి బహిష్కరించే అవకాశాలున్నాయి. సాయత్రం ఎన్సీపీ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని శరద్ పవార్ నిర్ణయించారు. ఎన్సీపీ ఆఫీస్ లో హైడ్రామా చూసుకుంటుంది. అజిత్ పవార్ వెంట 22 మంది నుంచి 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయం తీసుకున్నారు. అజిత్ పవార్ శరద్ పవార్ సోదరుడి కుమారుడు.
Next Story