Sat Jan 17 2026 09:49:35 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అజిత్ పవార్ రాజీనామా
బలపరీక్ష దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం అజిత్ పవర్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. నాలుగు రోజుల క్రితం [more]
బలపరీక్ష దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం అజిత్ పవర్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. నాలుగు రోజుల క్రితం [more]

బలపరీక్ష దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం అజిత్ పవర్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. నాలుగు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవర్ రాజీనామాతో బీజేపీలో ఉన్న ఆశలు కూడా సన్నగిల్లాయి. ఎన్సీపీ నుంచి తీవ్ర వత్తిడి రావడంతో ఆయన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ తో శరద్ పవార్ సతీమణి ఫోన్ లో మాట్లాడి తిరిగి పార్టీలోకి రావాలసి ఆహ్వానించారు. అజిత్ పవార్ మనసు మార్చుకుని తిరిగి ఎన్సీపీ వైపు వెళతారన్న ప్రచారం జరుగుతోంది.
Next Story