Fri Mar 20 2026 23:21:21 GMT+0530 (India Standard Time)
ముఖ్యమంత్రి గెహ్లాత్ కు కరోనా పాజిటివ్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో అశోక్ గెహ్లాత్ హోం ఐసొలేషన్ [more]
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో అశోక్ గెహ్లాత్ హోం ఐసొలేషన్ [more]

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో అశోక్ గెహ్లాత్ హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా అశోక్ గెహ్లాత్ స్వయంగా వెల్లడించారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని అశోక్ గెహ్లత్ కోరారు. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున ప్రజలు స్వీయ నియంత్రణను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Next Story