Sun Mar 15 2026 15:44:42 GMT+0530 (India Standard Time)
నేడు కూడా ఉభయ సభల్లో వైసీపీ?
పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ సభ్యుల ఆందోళన కొనసాగుతుంది. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుపై చర్చకు అనుమతించాలని వైసీపీ నేతలు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. రాజ్యసభలో రూల్ [more]
పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ సభ్యుల ఆందోళన కొనసాగుతుంది. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుపై చర్చకు అనుమతించాలని వైసీపీ నేతలు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. రాజ్యసభలో రూల్ [more]

పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ సభ్యుల ఆందోళన కొనసాగుతుంది. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుపై చర్చకు అనుమతించాలని వైసీపీ నేతలు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. రాజ్యసభలో రూల్ 267 కింద పోలవరం పై చర్చ జరపాలని విజయసాయిరెడ్డి నోటీసులు ఇచ్చారు. నేడు కూడా ఆందోళనలు కొనసాగిస్తామని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి నిధులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చర్చకు వచ్చేంత వరకూ తాము ఆందోళన చేస్తామని వారు చెబుతున్నారు.
Next Story