Sun Mar 15 2026 07:16:37 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వివేకా హత్యకేసులో ఆది సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకానందరెడ్డి ని హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసునని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో సిట్ విచారణకు ఆదినారాయణరెడ్డి [more]
వైఎస్ వివేకానందరెడ్డి ని హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసునని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో సిట్ విచారణకు ఆదినారాయణరెడ్డి [more]

వైఎస్ వివేకానందరెడ్డి ని హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసునని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో సిట్ విచారణకు ఆదినారాయణరెడ్డి హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఆదినారాయణరెడ్డి విచారణను ఎదుర్కొన్నారు. విచారణ అనంతరం ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకాను హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసునన్నారు. జగన్ ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. అన్ని పార్టీలూ సీీబీఐని కోరుగుతున్నాయన్నారు. వివేకా హత్య కేసులో తన ప్రమేయం ఉందని తేలితే ఎన్ కౌంటర్ చేసుకోవచ్చని అన్నారు.
Next Story