Wed Feb 12 2025 08:09:37 GMT+0000 (Coordinated Universal Time)
ఆది మళ్లీ ఝలక్
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తాను టీడీపీలో ఉండేది లేదని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరడం ఖాయమని ఆదినారాయణరెడ్డి తెలిపారు. తనకు దేశభక్తి ఎక్కువని ఆయన చెప్పుకున్నారు. [more]
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తాను టీడీపీలో ఉండేది లేదని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరడం ఖాయమని ఆదినారాయణరెడ్డి తెలిపారు. తనకు దేశభక్తి ఎక్కువని ఆయన చెప్పుకున్నారు. [more]

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తాను టీడీపీలో ఉండేది లేదని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరడం ఖాయమని ఆదినారాయణరెడ్డి తెలిపారు. తనకు దేశభక్తి ఎక్కువని ఆయన చెప్పుకున్నారు. తాను చంద్రబాబును కలసిన మాట వాస్తవమేనని, అయితే టీడీపీలోనే కొనసాగుతానని ప్రచారం చేయడం మాత్రం సరికాదన్నారు. తాను త్వరలోనే అనుచరులతో చర్చించుకుని ముహూర్తం చూసుకుని బీజేపీలో చేరతానన్నారు. కడపలో సరైన ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం వల్లనే తాను ఎంపీగా ఓటమి చెందానని ఆదినారాయణరెడ్డి చెప్పుకొచ్చారు.
Next Story