Sun Mar 15 2026 08:45:50 GMT+0530 (India Standard Time)
ఆది.. చలో ఢిల్లీ
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలను కలిసే అవకాశముంది. ఆదినారాయణరెడ్డి ఈరోజే బీజేపీలో చేరతారని సమాచారం. [more]
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలను కలిసే అవకాశముంది. ఆదినారాయణరెడ్డి ఈరోజే బీజేపీలో చేరతారని సమాచారం. [more]

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలను కలిసే అవకాశముంది. ఆదినారాయణరెడ్డి ఈరోజే బీజేపీలో చేరతారని సమాచారం. ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీకి ఇంతవరకూ రాజీనామా చేయలేదు. ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే ఆదినారాయణరెడ్డి బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో సమావేశమయిన సంగతి తెలిసిందే.
Next Story