Sun Mar 15 2026 07:15:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రేపు బీజేపీలో చేరిక
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి రేపు భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఈరోజు రాత్రి 10గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ [more]
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి రేపు భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఈరోజు రాత్రి 10గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ [more]

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి రేపు భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఈరోజు రాత్రి 10గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఆదినారాయణరెడ్డికి అమిత్ షా, రాజ్ నాధ్ సింగ్ అపాయింట్ మెంట్ లు లభించాయని తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబునాయుడిని ఆదినారాయణరెడ్డి కలవడంతో పార్టీలో కొనసాగుతారని భావించారు. కానీ ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరడానికే నిర్ణయించుకున్నారు. ఈ నెల 14 ఆదినారాయణరెడ్డి సమక్షంలో పెద్దయెత్తున ప్రొద్దుటూరులో పార్టీలో చేరికలు ఉంటాయని కూడా చెబుతున్నారు.
Next Story