Sun Mar 15 2026 05:56:02 GMT+0530 (India Standard Time)
విజయమ్మ ఇప్పుడు నిద్రలేచారా?
విజయమ్మ 25 నెలల తర్వాత నిద్రలేచారని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఇన్నేళ్లవుతున్నా విజయమ్మ ఎందుకు స్పందించలేదని అన్నారు. వైఎస్ వివేకా [more]
విజయమ్మ 25 నెలల తర్వాత నిద్రలేచారని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఇన్నేళ్లవుతున్నా విజయమ్మ ఎందుకు స్పందించలేదని అన్నారు. వైఎస్ వివేకా [more]

విజయమ్మ 25 నెలల తర్వాత నిద్రలేచారని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఇన్నేళ్లవుతున్నా విజయమ్మ ఎందుకు స్పందించలేదని అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో తన ప్రమేయం ఉందని రుజువైతే ఉరిశిక్ష కైనా వెనుకాడనని ఆదినారాయణరెడ్డి మరోసారి సవాల్ విసిరారు. తొలుత గుండెపోటు అన్నారని, నాలుగు గంటల తర్వాత గుండెల్లో పోటు అని మార్చారని ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు.
Next Story