Sun Dec 14 2025 02:04:07 GMT+0000 (Coordinated Universal Time)
నేను ఉరిశిక్ష కైనా సిద్ధం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఉందని విజయమ్మఆరోపించడాన్ని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండించారు. తన ప్రమేయం ఏమాత్రం ఉన్నా తాను ఉరిశిక్ష అనుభవించడానికి కూడా [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఉందని విజయమ్మఆరోపించడాన్ని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండించారు. తన ప్రమేయం ఏమాత్రం ఉన్నా తాను ఉరిశిక్ష అనుభవించడానికి కూడా [more]

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఉందని విజయమ్మఆరోపించడాన్ని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండించారు. తన ప్రమేయం ఏమాత్రం ఉన్నా తాను ఉరిశిక్ష అనుభవించడానికి కూడా సిద్దమని ఆయన తెలిపారు. సునీత చెప్పిన దాంతోనే వివేకా హత్య కేసులో నిందితులు ఎవరో స్పష్టంగా తెలిసిపోయిందన్నారు. తన ప్రమేయం పై చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆదినారాయణ రెడ్డి చెప్పారు.
Next Story