Sun Mar 15 2026 07:15:21 GMT+0530 (India Standard Time)
దేనికైనా రెడీ అంటున్న ఆది
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన పాత్ర ఉందని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. తాను అజ్ఞాతంలో ఉన్నట్లు వస్తున్న వార్తలను [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన పాత్ర ఉందని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. తాను అజ్ఞాతంలో ఉన్నట్లు వస్తున్న వార్తలను [more]

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన పాత్ర ఉందని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. తాను అజ్ఞాతంలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆదినారాయణరెడ్డి ఖండించారు. తన పాత్ర ఉందని నిరూపిస్తే గుండు కొట్టించుకోవడానికి రెడీ అని ఆదినారాయణరెడ్డి సవాల్ విసిరారు. తనకు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఈరోజే నోటీసులు జారీ చేసిందని, రేపు తాను విచారణకు హాజరవుతానని ఆదినారాయణరెడ్డి తెలిపారు. జగన్ వైఎస్ వివేకా హత్యపై ఎందుకు సీబీఐ విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు.
Next Story