Sun Mar 15 2026 08:45:14 GMT+0530 (India Standard Time)
జగన్ నుంచి రక్షించుకోవడానికే
జగన్ ఆగడాలు రోజురోజుకూ హెచ్చు మీరుతున్నాయని అందుకే తాను బీజేపీలో చేరుతున్నానని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. తన అనుచరుల కోసమే తాను బీజేపీలో చేరుతున్నట్లు [more]
జగన్ ఆగడాలు రోజురోజుకూ హెచ్చు మీరుతున్నాయని అందుకే తాను బీజేపీలో చేరుతున్నానని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. తన అనుచరుల కోసమే తాను బీజేపీలో చేరుతున్నట్లు [more]

జగన్ ఆగడాలు రోజురోజుకూ హెచ్చు మీరుతున్నాయని అందుకే తాను బీజేపీలో చేరుతున్నానని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. తన అనుచరుల కోసమే తాను బీజేపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. జగన్ అరాచకాలను అడ్డుకోవాలంటే బీజేపీయే బలమైన పార్టీ అని ఆదినారాయణరెడ్డి తెలిపారు. తనకు టీడీపీతో ఎటువంటి విభేదాలు లేవన్నారు. చంద్రబాబునాయుడితో చెప్పిన తర్వాతనే తాను బీజేపీ లో చేరుతున్నానన్నారు. ఏపీలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.
Next Story