Mon Mar 16 2026 03:37:18 GMT+0530 (India Standard Time)
సంక్రాంతి తర్వాతే ఏపీలో వారికి తరగతులు
సంక్రాంతి పండగ తర్వాతే ఒకటి నుంచి ఐదో తరగతి పాఠశాలలు ఏపీలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అయితే ఈ [more]
సంక్రాంతి పండగ తర్వాతే ఒకటి నుంచి ఐదో తరగతి పాఠశాలలు ఏపీలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అయితే ఈ [more]

సంక్రాంతి పండగ తర్వాతే ఒకటి నుంచి ఐదో తరగతి పాఠశాలలు ఏపీలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అయితే ఈ నెల 23వ తేదీ నుంచి 8వ తరగతి విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. 8,9 తరగతి విద్యార్థులు రోజు మార్చి రోజు పాఠశాలకు హాజరు కావాలని, పదో తరగతి విద్యార్థులు మాత్రం రోజూ పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. అయితే చలి కాలం కారణంగా ఒంటిపూడ బడులను మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story