Mon Mar 16 2026 03:38:36 GMT+0530 (India Standard Time)
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ తమకు చెప్పారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణలలో భాగంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోబోమని [more]
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ తమకు చెప్పారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణలలో భాగంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోబోమని [more]

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ తమకు చెప్పారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణలలో భాగంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోబోమని సురేష్ తెలిపారు. మంత్రి కొడాలి నాని అమరావతిలో కూడా శాసన రాజధాని ఉండకూడదని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వేడిపుట్టించగా, మరో మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతిలోనే శాసనరాజధాని ఉంటుందని చెప్పి కొంత చల్లబర్చే ప్రయత్నం చేశారు.
Next Story