Mon Mar 16 2026 03:37:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : లాక్ డౌన్ ముగిసిన వెంటనే.. షెడ్యూల్ విడుదల
లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటంచారు. త్వరలోనే టెన్త్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ను [more]
లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటంచారు. త్వరలోనే టెన్త్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ను [more]

లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటంచారు. త్వరలోనే టెన్త్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ను కూడా విడుదల చేస్తామని చెప్పారు. మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. లాక్ డౌన్ ప్రభుత్వం ముగిసిందని ప్రకటించిన వెంటనే షెడ్యూల్ ను విడుదల చేయడానికి విద్యాశాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు.
Next Story