Mon Mar 16 2026 02:04:12 GMT+0530 (India Standard Time)
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే?
సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సుప్రీంకోర్టు అడిగనట్లుగానే త్వరలో అఫడవిట్ ను దాఖలు చేస్తామని [more]
సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సుప్రీంకోర్టు అడిగనట్లుగానే త్వరలో అఫడవిట్ ను దాఖలు చేస్తామని [more]

సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సుప్రీంకోర్టు అడిగనట్లుగానే త్వరలో అఫడవిట్ ను దాఖలు చేస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో సుప్రీంకోర్టుకు వివరిస్తామని సురేష్ తెలిపారు. పరీక్షల నిర్వహణ విద్యార్థుల భవిష్యత్ కు ఎంత ముఖ్యమో కూడా వివరిస్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు. సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలిచ్చినా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆదిమూలపు సురేష్ తెలిపారు.
Next Story