Mon Mar 16 2026 02:04:13 GMT+0530 (India Standard Time)
పదో తరగతి పరీక్షల తేదీ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల తేదీలను ప్రకటించింది. జూన్ ఏడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల తేదీలను ప్రకటించింది. జూన్ ఏడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల తేదీలను ప్రకటించింది. జూన్ ఏడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మే 1వ తేదీ నుంచి 31 వ తేదీ వరకూ పదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. కళాశాలకు కూడా మే1వ తేదీ నుంచి సెలవులు ప్రకటించారు. ఇప్పటికే పదో తరగతి విద్యార్థుల సిలబస్ పూర్తి చేశామని, ఇంటివద్దనే ఉండి విద్యార్థులు చదువుకుని పరీక్షకు సిద్ధం కావాలని ఆదిమూలపు సురేష్ కోరారు.
Next Story