Mon Mar 16 2026 02:01:59 GMT+0530 (India Standard Time)
ఆందోళన చెందకండి..త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. దీనిపై ఆందోళనలు చేయడం విపక్షాలకు తగదని ఆదిమూలపు [more]
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. దీనిపై ఆందోళనలు చేయడం విపక్షాలకు తగదని ఆదిమూలపు [more]

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. దీనిపై ఆందోళనలు చేయడం విపక్షాలకు తగదని ఆదిమూలపు సురేష్ సూచించారు. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించామని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. దీనిపై ఎవరూ ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని ఆదిమూలపు సురేష్ తెలిపారు.
Next Story