Fri Dec 05 2025 18:03:01 GMT+0000 (Coordinated Universal Time)
రాజకీయ విమర్శలకు ఇదా సమయం?
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఖండించారు. 9వ తరగతి వరకూ మాత్రమే విద్యార్థులను [more]
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఖండించారు. 9వ తరగతి వరకూ మాత్రమే విద్యార్థులను [more]

ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఖండించారు. 9వ తరగతి వరకూ మాత్రమే విద్యార్థులను ప్రమోట్ చేశామని చెప్పారు. టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఇంకా సమయం ఉన్నందున, దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికిప్పుుడు ప్రకటన చేయాలని లోకేష్ డిమాండ్ ను ఆదిమూలపు సురేష్ తోసిపుచ్చారు. కరోనా సమయంలోనైనా లోకేష్ రాజకీయ విమర్శలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
Next Story